Suma Kanakala: స్టార్ యాంకర్ సుమ కనకాల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? ఆమె ఆస్తుల గురించి తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే
బుల్లి తెరలో స్టార్ యాంకర్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సుమ కనకాల. యాంకర్ గా ఎన్నో షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది సుమ. తెలుగమ్మాయి కాకపోయిన చక్కటి తెలుగు మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది సుమ.తన చలాకి మాటలతో ఎలాంటి షో నైనా సక్సెస్ చేయగలదు సుమ. కేవలం టీవీ షోలనే కాదు సినిమా ఇంటర్వ్యూలు, ప్రీరిలీజ్ ఈవెంట్ ను హోస్ట్ చేస్తూ ఉంటుంది .