Kingdom: ఈ అభిమానం ఏంటీ భయ్యా.. విజయ్ దేవరకొండ భారీ కటౌట్ చూశారా..?

Updated on: Jul 30, 2025 | 9:45 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ కింగ్ డమ్. విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. సత్యదేవ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా కనిపించనుంది. జూలై 31న ఈ మూవీ రిలీజ్ కానుంది.

1 / 5
టాలీవుడ్ ఇండస్ట్రీలో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్‌డమ్’ ఒకటి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో  సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నిర్మిస్తున్నారు.

2 / 5
విడుదలకు ముందే పోస్టర్స్, సాంగ్స్ ద్వారా క్యూరియాసిటీ పెరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ హైప్ క్రియేట్ చేసింది.

3 / 5
ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద ఫ్యాన్స్ 75 అడుగుల  విజయ్ దేవరకొండ కటౌట్ ఏర్పాటు చేశారు. కింగ్ డమ్ మూవీ లుక్ లో విజయ్ భారీ కటౌట్ పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

4 / 5
ప్రస్తుతం విజయ్ భారీ కటౌట్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి పనిచేశారని.. అభిమానులకు కచ్చితంగా ఈ మూవీ నచ్చుందని ప్రీ రిలీజ్ వేడుకలో అన్నారు విజయ్ దేవరకొండ. అభిమానులు తనకు దేవుడు ఇచ్చిన వరమని అన్నారు.

5 / 5
 కింగ్ డమ్ సినిమా విజయ్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలుస్తుందని అన్నారు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. ఈ సినిమాకు ఆయన సంగీతం అందిస్తుండగా.. ఇదివరకు విడుదలైన పాటలు ఆకట్టుకున్నాయి.  ‘కింగ్‌డమ్’ కథ చాలా బలంగా, అద్భుతంగా ఉందని ట్రైలర్ తో స్పష్టమైంది.