Kiara Advani: డాన్‌కు జోడీగా నటిస్తున్న కియారా.. గ్రాండ్ వెల్కమ్ చెప్పిన టీమ్
రీసెంట్‌గా ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ, కెరీర్ విషయంలో మాత్రం బ్రేక్ రాకుండా చూసుకుంటున్నారు. తన పర్సనల్ లైఫ్‌లో వచ్చిన చేంజెస్ కెరీర్ మీద పడకుండా జాగ్రత్త పడుతున్నారు. బాలీవుడ్ స్క్రీన్ మీద ఐకానిక్ గ్లామరస్ రోల్‌కు రెడీ అవుతున్నారు ఈ బ్యూటీ. రీసెంట్‌గా సత్యప్రేమ్‌కి కథ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కియారా. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్‌తో ఇంటిమేట్ సీన్స్‌లో నటించిన కియారా మీద ట్రోల్స్ కూడా గట్టిగానే వైరల్ అయ్యాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
