- Telugu News Photo Gallery Cinema photos Kiara Advani finally talks about her viral bridal entry moment with Sidharth Malhotra
‘ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ ఆనందమే వేరు..’: కియారా అద్వాణీ
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఫిబ్రవరి 7న వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ కు హాజరైన ఈ జంట..
Updated on: Feb 27, 2023 | 12:50 PM

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఫిబ్రవరి 7న వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే
1 / 5

కొన్నేళ్లుగా ప్రేమలో ఉండిన ఈ బాలీవుడ్ జంట పెళ్లితో ఒకటయ్యారు
2 / 5

తాజాగా ఈ జంట ఓ అవార్డుల కార్యక్రమానికి హాజరైంది. ఈ కార్యక్రమంలో కియారా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు
3 / 5

ప్రేమికులుగా ఉండటం ఎంత బాగుంటుందో.. ఆ ప్రేమను పెళ్లి పీటల వరకూ తీసుకెళితే ఆ ఆనందం వేరేలా ఉంటుందన్న కియారా
4 / 5

పెళ్లి సమయంలో నేను చాలా భావోద్వేగానికి లోనయ్యాను. పెళ్లి మండపానికి చేరుకోగానే అక్కడ పెళ్లి పీటల మీద కూర్చొన్న సిద్ధార్థ్‌ను చూడగానే మనసంతా ఆనందంతో నిండిపోయింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఎవరికైనా ఇంతే సంతోషం ఉంటుందేమోనని అని చెప్పుకొచ్చింది నటి కియారా
5 / 5
Related Photo Gallery

గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. డైలీ ఓ కప్పు తాగితే..

వేసవిలో పచ్చి ఉల్లి తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

రెడ్ డ్రెస్‌లో అందాల విందు..ఊర్వశీ రౌతేలా బ్యూటిఫుల్ ఫొటోస్

మన దేశంలో ఈ ప్రసిద్ధ దేవాలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం..

గులాబీ అందాలన్నీ ఈ అమ్మడులోనే ఉన్నాయేమో.. పింక్ చీరలో తమన్నా!

ముంబై ప్లేయింగ్ 11లో ఆంధ్రా కుర్రాడు.. అసలెవరీ సత్యనారయణ రాజు?

ఈ రాశులకే గురువు అనుగ్రహం.. వారి దశ తిరిగిపోవడం ఖాయం..!

18 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే 'హిట్‌మ్యాన్' చెత్త రికార్డ్..

జిమ్‌లో తెగ కష్టపడిపోతున్న హీరోయిన్..

మరో నాలుగు రోజుల్లో కొత్త బుల్లెట్ బండి లాంచ్..!
లైవ్ షోలో సర్ఫరాజ్‌ను అవమానించిన సనా! వీడియో వైరల్

భాగ్యనగర వాసులకు శ్రీవారి దర్శనం కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ

అందరూ కాటేరమ్మ కొడుకులే.! అప్పుడు జీరోలు.. కట్ చేస్తే..

మిల్కీ బ్యూటీ ట్యాగ్ పై మరోసారి స్పందించిన తమన్నా..

EAPCET 2025కు అప్లై చేసేవారికి అలర్ట్.. 12 టెస్ట్ సెంటర్లు బ్లాక్

జంక్ ఫుడ్ అలవాటు ఉన్నవారికి దీన్ని కచ్చితంగా తినిపించండి

ఓటీటీలోకి విక్కీ కౌశల్, రష్మికల బ్లాక్ బస్టర్ మూవీ ఛావా..

మీరు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..!

గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. డైలీ ఓ కప్పు తాగితే..

పేదింటి బిడ్డలను ఐపీఎల్ స్టార్స్ చేస్తున్నారు! హ్యాట్సాఫ్ MI

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

మహానగరానికి ముంచుకొచ్చిన ముప్పు..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

వేసవిలో కీరదోస జ్యూస్‌తో శరీరంలో మార్పులు వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

ట్రంప్ Vs బైడెన్.. అసలు ఏమిటీ ఆటో పెన్ వీడియో

ఆత్మరక్షణలో పోలీసులు-పులికి మధ్య పోరాటం..చివరకి వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

బ్యాక్ టు ఆఫీస్.. ఆ ఉద్యోగులకు ‘బొద్దింక’ల స్వాగతం వీడియో
