KGF Hero Yash Car Collection :కేజీఎఫ్ యష్ కు ఎన్ని కార్లు ఉన్నాయో తెలిసా.. చుస్తే షాక్ అవుతారు

దక్షిణాదితో పాటు ఉత్తరాది సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘కేజీఎఫ్ చాప్టర్‌ 2’ ఒకటి. కన్నడ రాక్ స్టార్ యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది.

Anil kumar poka

|

Updated on: Feb 27, 2021 | 2:44 PM

కేజీఎఫ్ సినిమా రిలీజ్ కు ముందు వరకు యష్ ఒక కన్నడ స్టార్  హీరో గానే అందరికి తెలుసు..ఒక్క మూవీతో నేషనల్ హీరోగా గుర్తింపు వచ్చేసింది..యష్ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరో.

1 / 8
కేజీఎఫ్ సినిమా 200 కోట్లకు పైగా కలెక్షన్లవర్షం కురిపించింది.ఇప్పుడు కేజీఎఫ్ ఛాప్టర్ 2 విడుదలకు ముందే యశ్ రేంజ్ వేరేస్థాయికి చేరింది...సినిమాలు గురించి ఒకే  అయితే  ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకవార్త అందరికి ఆశ్చర్యన్ని  కలిగిస్తుంది..

2 / 8
ఇప్పుడు సోషల్ మీడియా లో  రచ్చ చేస్తున్న యష్ కార్ల కల్లెక్షన్స్..యాష్ దగ్గర బ్రాండెడ్ కంపెనీ టాప్ మోడల్స్ కార్లు చాలానే ఉన్నాయి.

3 / 8
యష్ కు కార్లు అంటే మోజు అంట  మార్కెట్‌లోకి కొత్త కారు వచ్చిందంటే  రాకింగ్ స్టార్ యష్ చెయ్యి పడాల్సిందే..యష్ దగ్గర అరడజన్‌కు పైగానే కార్లు ఉన్నాయి.

4 / 8
మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డి అందులో ఆడి క్యూ 7 జీఎల్ఎస్ లైనప్‌లో టాప్ మోడల్‌ కార్‌తో పాటు బీఎమ్‌డబ్ల్యు 520డీ లాంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి..

5 / 8
ఇదిలా ఉంటే యూ ట్యూబ్‌లో ఆ మధ్య విడుదలైన ‘కెజియఫ్‌ 2’ టీజర్‌ సంచలనం రేపింది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్.

6 / 8

7 / 8
ప్రస్తుతం ఛాప్టర్ 2 కోసం 40 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నాడు రాకింగ్ స్టార్ యష్.జులై 16, 2021న కెజియఫ్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.

8 / 8
Follow us