Rajeev Rayala |
Updated on: Apr 20, 2021 | 6:50 AM
తెలుగు ... తమిళ భాషల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది కీర్తిసురేష్
Keerthy Suresh
ప్రస్తుతం తెలుగులోసూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నాయికగా ఆమె 'సర్కారువారి పాట' చేస్తోంది.
రెండు సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఇక ఇటీవల రంగ్ దే సినిమాతో వచ్చింది కీర్తి. ఈ సినిమా పర్లేదనిపించుకుంది.
ఇప్పుడు ఈ అమ్మడు ఆశాలన్ని మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాపైనే పెట్టుకుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ కు జోడీ గా నటిస్తుంది ఈ మహానటి.