Yash 19: యశ్ 19 సినిమాపై క్లారిటీ వచ్చేసిందా
యశ్ నెక్ట్స్ సినిమా ఎప్పుడు..? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఏడాదిగా ప్రయత్నిస్తున్నారు అభిమానులు.. కానీ ఆన్సర్ మాత్రం దొరకట్లేదు. ఒక్క 1000 కోట్ల సినిమా పడితే హీరోలింతగా కంగారు పడతారా..? కన్ఫ్యూజన్‌లో పడిపోయి ఏం చేయాలో కూడా క్లారిటీ మిస్ అవుతారా..? అసలు రాఖీ భాయ్ మౌనానికి కారణమేంటి..? నెక్ట్స్ సినిమా ఏమన్నారు..? ఎప్పుడు షురూ కాబోతుంది..? బాహుబలితో ప్రభాస్ ఎలా పాన్ ఇండియా స్టార్ అయ్యారో.. కేజియఫ్‌తో యశ్ కూడా అంతే. అప్పటి వరకు 50 కోట్లున్న ఈయన మార్కెట్ కాస్తా.. కేజియఫ్‌తో 1000 కోట్లకు పెరిగింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
