AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ దేవర నుండి ఏఐ ఫొటోస్.. సోషల్ మీడియాలో తారక్ అరాచకం.

దేవర రెండు భాగాలుగా రావడం కన్ఫర్మ్ అయిపోయింది. ఇన్నాళ్లూ గాసిప్‌గానే ఉన్న ఈ న్యూస్‌పై క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ. మరి దేవర 2 పార్ట్స్ తారక్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి..? ఇటు వార్ 2తో పాటు అటు ప్రశాంత్ నీల్ సినిమాల డేట్స్ విషయంలో ఇబ్బందులు రానున్నాయా..? దీన్ని ఎన్టీఆర్ ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు..? దర్శకులందరి చూపు ఇప్పుడు సీక్వెల్స్‌పై పడుతుంది. రెండు భాగాలుగా సినిమాలు చేయడం అనేది కామన్ అయిపోయింది.

Anil kumar poka
|

Updated on: Oct 06, 2023 | 1:11 PM

Share
దేవర రెండు భాగాలుగా రావడం కన్ఫర్మ్ అయిపోయింది. ఇన్నాళ్లూ గాసిప్‌గానే ఉన్న ఈ న్యూస్‌పై క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ. మరి దేవర 2 పార్ట్స్ తారక్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి..?

1 / 6
ఇటు వార్ 2తో పాటు అటు ప్రశాంత్ నీల్ సినిమాల డేట్స్ విషయంలో ఇబ్బందులు రానున్నాయా..? దీన్ని ఎన్టీఆర్ ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు..? దర్శకులందరి చూపు ఇప్పుడు సీక్వెల్స్‌పై పడుతుంది. రెండు భాగాలుగా సినిమాలు చేయడం అనేది కామన్ అయిపోయింది.

2 / 6
తాజాగా దేవర కూడా 2 పార్ట్స్ అంటూ కన్ఫర్మ్ చేసారు కొరటాల శివ. స్టోరీ డిమాండ్ మేరకే రెండో భాగం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ లెక్కన తారక్ ఖాతాలో మరో సినిమా చేరినట్లే.. అంటే దేవర కోసం మరో ఏడాదైనా అందుబాటులో ఉండాల్సిందే.

3 / 6
ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చింది కేవలం దేవరకు మాత్రమే.. అది కూడా జనవరి లోపు పూర్తవుతుందని అంచనా వేసారు అభిమానులు. ఆ తర్వాత వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలతో తారక్ బిజీ అవుతారని అనుకున్నారంతా. కానీ సడన్‌గా దేవర 2 రావడంతో.. డేట్స్ మరో ఆర్నెళ్లైనా ఎక్స్‌ట్రా ఇవ్వాల్సిందే.

4 / 6
ఈ ప్రభావం ఇటు వార్ 2తో పాటు ప్రశాంత్ సినిమాపై పడక తప్పదు. ఈ మధ్యే హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్‌ను కలిసారు వార్ 2 దర్శకుడు అయన్ ముఖర్జీ. అన్నీ కుదిర్తే డిసెంబర్ నుంచి షూటింగ్ అనుకున్నారు.

5 / 6
మరోవైపు 2024 మే తర్వాత తారక్‌ సినిమా సెట్స్‌పైకి వస్తుందని చెప్పారు ప్రశాంత్ నీల్. ఇంత బిజీ షెడ్యూల్‌లో దేవర 2 పూర్తి చేసి.. వార్ 2, ప్రశాంత్ సినిమాలకు ఎన్టీఆర్ డేట్స్ ఎప్పుడిస్తారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.

6 / 6
Follow Us
అక్టోబర్‌లో అదృష్ట రాశులివే..! కొత్త ఉద్యోగ అవకాశాలు..

సీఎస్‌కే హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ జీతం ఎంతో తెలుసా..?

ఘనంగా మొదలైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం..

మటన్ వేపుడు ఇలా చేస్తే దుమ్ముదుమారమే...
మటన్ వేపుడు ఇలా చేస్తే దుమ్ముదుమారమే...
డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్నే టీ బదులు ఇది తాగితే చాలు

టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ

ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..

ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల

నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు

వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే