Iswarya Menon: పింక్ డ్రెస్ లో వింక్ గర్ల్.. హాట్ ఫోజులతో , ఓరా చూపులతో కట్టిపడేస్తున్న “ఐశ్వర్య మీనన్” ఫొటోస్.
తమిళంలో 'కదిలిల్ సోదప్పువదు ఎప్పడి' సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించింది తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్. తెలుగులో ఒకే ఒక్క సినిమాలో తళుక్కున మెరిసింది. ‘లవ్ ఫెయిల్యూర్’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ లో కనిపించలేదు. తమిళ, మలయాళ సినిమాల్లో రాణిస్తున్నది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
