- Telugu News Photo Gallery Cinema photos Iswarya Menon latest red saree photos goes viral in social media telugu movie news
Iswarya Menon: ఎర్రచీరలో కళ్లు చెదిరే అందం.. నెట్టింట సొగసుల వయ్యారి సందడి.. ఐశ్వర్య ఫోటోస్..
సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ముద్దుగుమ్మ.. ఇప్పుడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఎర్రచీరలో మతిపోగొట్టే అందంతో మైమరపిస్తుంది. ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోస్ పై నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. మోడల్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో నటించింది. సిద్ధార్థ్ నటించిన 'కాదలిల్ సొతప్పనువు ఎలా' సినిమాతో కోలీవుడ్‌లో నటిగా రంగప్రవేశం చేసింది.
Updated on: Feb 17, 2024 | 12:41 PM

సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ముద్దుగుమ్మ.. ఇప్పుడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఎర్రచీరలో మతిపోగొట్టే అందంతో మైమరపిస్తుంది. ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోస్ పై నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.

మోడల్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో నటించింది. సిద్ధార్థ్ నటించిన 'కాదలిల్ సొతప్పనువు ఎలా' సినిమాతో కోలీవుడ్‌లో నటిగా రంగప్రవేశం చేసింది. గ్లోబల్ సూపర్ స్టార్ మిర్చి శివ సరసన 'తమిళపటం' సెకండ్ పార్ట్ లో నటించి క్రేజ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

కేరళలోని చెందమంగళంలో 1995 మే 8న జన్మించిన ఈ బ్యూటీ.. తమిళనాడులోని ఈరోడ్ లో పెరిగింది. ఎస్ఆర్ఎమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో ఇంజనీరింగ్ పూర్తిచేసింది ఈ ముద్దుగుమ్మ. గ్రాడ్యూయేషన్ పూర్తికాగానే నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఐశ్వర్య.

తెలుగులో స్పై చిత్రంలో నటించింది టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయమైనప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో మళ్లీ కోలీవుడ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది ఐశ్వర్య.

తెలుగులో స్పై చిత్రంలో నటించింది టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయమైనప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో మళ్లీ కోలీవుడ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది ఐశ్వర్య.




