Lokesh Kanagaraj: లియోకు సీక్వెల్, ప్రీక్వెల్ ఉంటాయా ?? యూనివర్స్ టైమ్ లైన్‌ను డీకోడ్ చేస్తున్నారు ఫ్యాన్స్
విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లియో. దసర కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా... వసూళ్ల పరంగా రికార్డ్‌లు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈసినిమాను ఎల్‌సీయూలో భాగం చేస్తూ లోకి యూనివర్స్ టైమ్ లైన్‌ను డీకోడ్ చేస్తున్నారు ఫ్యాన్స్. కోలీవుడ్ ఇండస్ట్రీలో జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిన యంగ్ టెక్నీషియన్ లోకేష్ కనగరాజ్. ఖైదీ సినిమా నుంచి మొదలు పెట్టి తన ప్రతీ మూవీని మరో మూవీతో కనెక్ట్ చేస్తూ వస్తున్న లోకేష్, వెండితెర మీద ఓ గ్యాంగ్‌స్టర్ యూనివర్స్‌ను క్రియేట్ చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




