Hollywood Movies: హాలీవుడ్ సినిమాలకు కూడా భారతీయ ఇతిహాసాలే స్పూర్తిగా నిలుస్తున్నాయా..?
హాలీవుడ్ సినిమాలకు కూడా భారతీయ ఇతిహాసాలే స్పూర్తిగా నిలుస్తున్నాయా..? రామాయణ భారతాలను దాటి ఏ కథలను కూడా దర్శకులు రాయలేకపోతున్నారా..? ఆ మధ్య క్రిస్టోఫర్ నోలన్ సినిమాలో కృష్ణుడి ప్రస్థావన వస్తే.. ఇప్పుడేమో హనుమంతుడు కనిపిస్తున్నారు. మరి అంజనీ పుత్రుడి నేపథ్యంతో వస్తున్న ఆ సినిమా ఏంటి..? ఈ మధ్య ఇతిహాసాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా దేవుడిపై కథలు చాలా రాసుకుంటున్నారు దర్శకులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
