Chiranjeevi: చిరంజీవి, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందా..? ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అవుతుందా..?
చిరంజీవి, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందా..? ఐదేళ్లుగా చెప్తూనే ఉన్నారు.. స్వయంగా చిరంజీవే చెప్పినా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.. ఇంకేంటి వచ్చేది అన్నీ గాలికబుర్లే అనుకుంటున్నారు కదా..? కానీ ఈ గాలి ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తుంది. చిరుతో సినిమాకు గురూజీకి ఇంతకంటే మంచి టైమ్ మరోటి లేదు. మరి ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అవుతుందా..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
