AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hrithik Roshan: కంఫర్ట్ జోన్‌ వదిలి నయా రూట్స్ ట్రై చేస్తున్న హృతిక్

కంఫర్ట్ జోన్‌ని పుష్‌ చేస్తున్నారు హృతిక్‌. ఇంతకు ముందు చూడని దిక్కుల్ని చూడాలనుకుంటున్నారు. చేయని పనుల్ని చేయాలనుకుంటున్నారు. తెలియని ప్రాంతాలవైపు అడుగులు వేయాలనుకుంటున్నారు. నెవర్‌ బిఫోర్‌ అన్నట్టుంది గ్రీక్‌ గాడ్‌ మూవ్‌. వార్‌2 టీజర్‌ రిలీజ్‌ అయినప్పుడు మనవాళ్లందరి కళ్లూ తారక్‌ మీదే ఉన్నాయి.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: May 31, 2025 | 1:10 PM

Share
వార్‌2 టీజర్‌ రిలీజ్‌ అయినప్పుడు మనవాళ్లందరి కళ్లూ తారక్‌ మీదే ఉన్నాయి. కానీ, నార్త్ జనాల దృష్టి మొత్తం హృతిక్‌ మీదే ఉంది. తారక్‌ లాంటి సౌత్‌ స్టార్‌తో అంతకు ముందెప్పుడూ కొలాబరేట్‌ కాలేదు హృతిక్‌.

1 / 5
2025లో ఆయన చేస్తున్న కొత్త ప్రయత్నం అది. రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఈ ఆగస్టులో తేలిపోతుంది. వార్‌2 సెట్స్ మీద ఉండగానే క్రిష్‌ 4 గురించి అనౌన్స్ చేశారు హృతిక్‌.

2 / 5
ఇంతకు ముందెప్పుడు క్రిష్‌ ఫోర్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌ గురించి వచ్చినా స్క్రీన్‌ మీద హృతిక్‌ రోల్‌ ఎలా ఉంటుందనే మాటలే వినిపించేవి. కానీ, ఇప్పుడు మాత్రం కెమెరా వెనుక కెప్టెన్‌ కుర్చీలో హృతిక్‌ ఎలా హల్‌చల్‌ చేస్తారోననే ఊహలు ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

3 / 5
అత్యంత భారీగా, ఘనంగా, ఎవరూ ఊహించనంతగా మేం హృతిక్‌ కోసం సమ్‌థింగ్‌ ప్లాన్‌ చేశాం అంటూ అనౌన్స్ చేసేసింది హోంబలే ఫిల్మ్స్. ఇంటెన్స్ మీట్స్ ఇమాజినేషన్‌..., ది బిగ్‌ బ్యాంగ్‌ బిగిన్స్ అని పోస్ట్ చేసింది హోంబలే. అప్పటి నుంచి హృతిక్‌ యాక్షన్‌ ఎప్పుడు షురూ చేస్తారా? అని వెయిట్‌ చేస్తోంది సౌత్‌ ఇండస్ట్రీ.

4 / 5
హృతిక్‌ గురించి ఇదంతా ఒక ఎత్తు. హోంబలే సంస్థలో హృతిక్‌ ని డైరక్ట్ చేయబోయే కెప్టెన్‌ ఎవరా? అనే డిస్కషన్‌ మరో ఎత్తు. కన్నడ ఇండస్ట్రీలో మాత్రం ప్రశాంత్‌ నీల్‌ పేరు మారుమోగిపోతోంది. హృతిక్‌... క్రిష్‌4 చేస్తే, నీల్‌ మాత్రం ఎన్టీఆర్‌ మూవీ, సలార్‌ సీక్వెల్‌, కేజీయఫ్‌ త్రీక్వెల్‌ చేయాలి. క్రిష్‌-హృతిక్‌ కాంబినేషన్‌ ఫిక్సయితే గనుక... కన్వీనియంట్‌ లైనప్‌ సంగతేంటి? అనే డిస్కషన్‌ కూడా మొదలైంది.

5 / 5