Tamannaah Bhatia: డర్టీ పీఆర్ గేమ్స్ లో… తమన్నా ఎందుకు ఇన్వాల్వ్ అయినట్టు
నాకు తెలియదు... నేను చేయలేదు అంటారు తమన్నా. అర్రే.. మీకు తెలియకుండా ఎలా జరిగింది మేడమ్ అంటారు నెటిజన్లు. ఇన్‌స్టా... ఈ సంగతేంటో చూడు.. నాకు చాలా పనులున్నాయ్ అంటూ విసుక్కుంటున్నారు మిల్కీ బ్యూటీ. ఇంతకీ తమన్నాకి వచ్చిన కొత్త చిక్కేంటి? పాటలో నువ్ కావాలయ్యా అని అన్నారేమోగానీ, ఈ కాంట్రవర్శీని మాత్రం కావాలనుకోలేదు తమన్నా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
