ఫైటర్ న్యూ లుక్.. యానిమల్ అదిరిపోయే కలెక్షన్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేసారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసారు. తెలంగాణ ఎలక్షన్స్‌లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి విషెస్ తెలిపారు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు. కొత్త ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి ప్రోత్సాహం అందిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు వాళ్లు. హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా సిద్దార్ధ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న సినిమా ఏరియల్ యాక్షన్ డ్రామా ఫైటర్. డిసెంబర్ 4న నేషనల్ నేవి డే సందర్భంగా ఫైటర్‌లో ఫ్యాటి పాత్ర పోషిస్తున్న హృతిక్ రోషన్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు మేకర్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
