AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: కన్నడ సూపర్‌ స్టార్‌తో న్యాచురల్ స్టార్‌.. శివన్నను కలిసిన నాని.. ఫొటోస్‌ చూశారా?

న్యాచురల్‌ నాని, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. డిసెంబర్ 7న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు హీరో నాని. పాన్‌ ఇండియా రిలీజ్‌ కావడంతో పలు నగరాలు చుట్టేస్తున్నాడు.

Basha Shek
|

Updated on: Dec 06, 2023 | 7:24 AM

Share
చురల్‌ నాని, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. డిసెంబర్ 7న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు హీరో నాని. పాన్‌ ఇండియా రిలీజ్‌ కావడంతో పలు నగరాలు చుట్టేస్తున్నాడు.

1 / 5
మంగళవారం (డిసెంబర్ 5) బెంగుళూరులో 'హాయ్ నాన్న' సినిమా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. అంతకు ముందే కన్నడ సూపర్‌ స్టార్ శివ రాజ్‌కుమార్‌ను కలిశాడు నాని.

2 / 5
ఈ సందర్భంగా 'హాయ్ నాన్న’ సినిమా గురించి నాని, శివన్న మాట్లాడుకున్నారు. నాని సినిమాకు శివరాజ్‌కుమార్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

3 / 5
 అనంతరం గీతా శివరాజ్‌కుమార్, శివరాజ్‌కుమార్ తదితరులు నానితో కలిసి ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

4 / 5
శౌర్యువ్ తెరకెక్కించిన హాయ్‌ నాన్న సినిమాలో నాని కూతురు పాత్రలో కియారా ఖన్నా నటించారు. జయరాం, ప్రియదర్శి, అంగద్‌ బేడీ, విరాజ్ అశ్విన్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌ బస్టర్‌గా నిలిచాయి.

5 / 5
Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు

ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర

సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!

త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్

చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!

యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు

వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా

లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌

నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..