Pushpa 2 The Rule: తగ్గేదే లే..! బాహుబలిని బీట్ చేసే ఊపులో పుష్ప రాజ్..

|

Dec 28, 2024 | 1:54 PM

సినిమా ఇండస్ట్రీ రూపురేఖలు మారుతున్నాయి ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే సినిమాలు వందల కోట్లు దాటి వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేస్తూ నయా రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. కాగా ఇప్పుడు పుష్ప 2 సినిమా అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుంది. మరికొద్ది రోజుల్లో బాహుబలి రికార్డ్ ను పుష్ప 2 బీట్ చేయనుంది.

Pushpa 2 The Rule: తగ్గేదే లే..! బాహుబలిని బీట్ చేసే ఊపులో పుష్ప రాజ్..
Bahubali 2, Pushpa 2
Follow us on