ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పట్నుంచి ఒక లెక్క..! తమన్నాను చూస్తుంటే మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్పిన ఈ డైలాగే గుర్తుకొస్తుందిప్పుడు. 17 ఏళ్ళ కెరీర్‌లో ఫాలో అయిన పద్దతులన్నీ తీసి పక్కనబెట్టేస్తున్నారు మిల్కీ బ్యూటీ.. పెట్టుకున్న రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోవాలంటే గ్లామర్‌లో డోస్ పెంచాల్సిందే అని ఫిక్సైపోయారు. తాజాగా మళ్లీ రెచ్చిపోయారు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ తమన్నా గ్లామర్ కూడా డబుల్ అవుతుంది.