Mrunal Thakur: ఆదాయాన్ని డబుల్ చెయ్యడంలో శోభన్ బాబును ఫాలో అవుతున్న మృణాల్ ఠాకూర్

| Edited By: Ram Naramaneni

Mar 07, 2024 | 7:41 PM

డబ్బులు సంపాదించడం కాదు.. వచ్చిన సొమ్మును ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా తెలిసుండాలి. ఈ విషయంలో మృణాళ్ ఠాకూర్ అందరికంటే రెండాకులు ఎక్కువే చదివింది. తనకు వచ్చిన డబ్బులను రెట్టింపు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే ముంబైలో బిజినెస్ షురూ చేసారు మృణాళ్. మరి ఆమె ఏం చేస్తున్నారు..? ఒక్క సినిమాతోనే తెలుగు ఆడియన్స్‌కు బాగా చేరువైపోయారు మృణాళ్ ఠాకూర్.

1 / 7
డబ్బులు సంపాదించడం కాదు.. వచ్చిన సొమ్మును ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా తెలిసుండాలి. ఈ విషయంలో మృణాళ్ ఠాకూర్ అందరికంటే రెండాకులు ఎక్కువే చదివింది.

2 / 7
తనకు వచ్చిన డబ్బులను రెట్టింపు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే ముంబైలో బిజినెస్ షురూ చేసారు మృణాళ్. మరి ఆమె ఏం చేస్తున్నారు..?

3 / 7
ఒక్క సినిమాతోనే తెలుగు ఆడియన్స్‌కు బాగా చేరువైపోయారు మృణాళ్ ఠాకూర్. సీతా రామంతో ఈ భామకు వచ్చిన క్రేజ్ మాటల్లో చెప్పలేం. ఇక మొన్నొచ్చిన హాయ్ నాన్న కూడా మంచి విజయం సాధించింది.

4 / 7
దాంతో లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది మృణాళ్ ఠాకూర్. తెలుగులో ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్‌లో నటిస్తున్నారు. అవకాశాలు పెరిగినపుడు ఆదాయం కూడా పెరుగుతుంది కదా.!

5 / 7
ఆ పెరిగిన ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి రియ‌ల్ ఎస్టేట్ వైపు చూస్తున్నారు మృణాళ్. అంతేకాదు.. ముంబైలో 2 అపార్ట్‌మెంట్స్ కూడా కొనేసారు ఈ భామ. ఈ రెండూ మరో హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ ప్రాపర్టీస్ అని తెలుస్తుంది.

6 / 7
అంధేరిలో దాదాపు 11 కోట్లతో ఖ‌రీదైన ఫ్లాట్‌ తీసుకున్నట్లు తెలుస్తుంది. ముంబైలోనే కాదు.. హైదరాబాద్‌లోనూ ఇల్లు కొనే ప్లాన్‌లో ఉన్నారు ఈ బ్యూటీ. ఎందుకంటే బాలీవుడ్ కంటే ఎక్కువగా సౌత్‌లోనే మృణాళ్‌కు వరస అవకాశాలు వస్తున్నాయి.

7 / 7
తమిళంలో ఇప్పటికే 2 సినిమాలకు సైన్ చేసిన ఈ బ్యూటీ.. తెలుగులోనూ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. మొత్తానికి వచ్చిన డబ్బును భూమిపై ఇన్వెస్ట్ చేస్తున్నారు మృణాళ్.