- Telugu News Photo Gallery Cinema photos Heroine Divya Bharathi New glamour Photos goes Viral in social media on 22 June 2024 Telugu Actress Photos
Divya Bharathi: అందాలతో కాకరేపుతున్న దివ్య భారతి.. కుర్రాళ్లు చూసి తట్టుకోగలరా..
తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన దివ్యభారతి సోషల్ మీడియాలో ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫోటోస్ వైరలవుతుంది. ఆ అమ్మాయి మరెవరో కాదు.. హీరోయిన్ దివ్య భారతి. దివ్య భారతి నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క సినిమాతో యువతలో పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోవడమే కాదు.. లిప్ లాక్ సీన్స్‌లోనూ నటించి అందరికీ షాక్ ఇచ్చింది.
Updated on: Jun 23, 2024 | 11:30 AM

తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన దివ్యభారతి సోషల్ మీడియాలో ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫోటోస్ వైరలవుతుంది. ఆ అమ్మాయి మరెవరో కాదు.. హీరోయిన్ దివ్య భారతి.

దివ్య భారతి నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క సినిమాతో యువతలో పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది.

బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోవడమే కాదు.. లిప్ లాక్ సీన్స్‌లోనూ నటించి అందరికీ షాక్ ఇచ్చింది. అయితేనేం ఆమె ఫస్ట్ సినిమా రిలీజ్ తర్వాత కుర్రాళ్లందరూ కూడా.. ఇలాంటి లవరే మాకు ఉండాలని కోరుకునేలా తన పాత్రలో జీవించింది ఈ భామ దివ్యభారతి.

బ్యాచిలర్ సినిమాలో నటించింది. తమిళంలో జీవీ ప్రకాష్ నటించిన బ్యాచిలర్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది.

ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది.ఆ తర్వాత తమిళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఫోటోస్ షేర్ చేస్తుంది.

2022లో షీ బ్యూటీ అవార్డ్ వేడుకలో సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకుంది. అలాగే బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్స్ అవార్డ్స్ అందుకుంది. ఇంకా ఎన్నో అవార్డ్స్ అందుకున్న దివ్యభారతి.

ఇప్పుడు విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా సినిమాలో మెయిన్ లీడ్ పోషించింది. జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ సరసన GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం) అనే చిత్రంలో నటిస్తుంది.




