ఏజెంట్ ఫ్లాప్ తర్వాత పబ్లిక్ అప్పియరెన్స్ ఇవ్వడం మానేశారు హీరో అఖిల్. నెక్స్ట్ బిగ్ లెవల్లో ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అది కూడా కొత్త డైరక్టర్‌తో. అఖిల్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటి? అతన్ని గైడ్ చేస్తున్నదెవరు.? ఎన్నాళ్లుగానో వెయిట్ చేసిన హిట్‌ని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌తో అందుకున్నారు హీరో అఖిల్. మంచి లవ్, ఫ్యామిలీ స్టోరీలు ఈ హీరోకి సెట్ అవుతాయని అక్కినేని అభిమానుల్లో హ్యాపీనెస్ కనిపించింది.