Genlia D Souza: అమ్మ బాబోయ్.. ఏం అందం గురూ.. 37 ఏళ్ల వయసులోనూ తరగని సోయగం.. జెనీలియా సీక్రెట్ ఇదేనట..
జెనీలియా .. తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్. ఎన్టీఆర్, రామ్ చరణ్, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి ఎన్నో సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన ఈ అమ్మడు.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే సితారే జమీన్ పర్ చిత్రంలో అమీర్ ఖాన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
