Tollywood News: పొంగల్ పోరు.. కన్‌ఫ్యూజ్ చేస్తున్న తండ్రీ కొడుకులు
దసర సందడి మొదలైంది. డిసెంబర్ రిలీజ్‌ల విషయంలో ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు సస్పెన్స్ అంతా సంక్రాంతి మీదే. ఆల్రెడీ సంక్రాంతి రిలీజ్ అంటూ డేట్ లాక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు అదే సీజన్‌లో తాను బరిలో దిగేలో ఆలోచన చేస్తున్నారట చిరుత రామ్ చరణ్. ఈ వార్తల్లో నిజమెంత..? మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ మూవీ విశ్వంభర.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Oct 12, 2024 | 8:00 PM

దసర సందడి మొదలైంది. డిసెంబర్ రిలీజ్‌ల విషయంలో ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు సస్పెన్స్ అంతా సంక్రాంతి మీదే. ఆల్రెడీ సంక్రాంతి రిలీజ్ అంటూ డేట్ లాక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు అదే సీజన్‌లో తాను బరిలో దిగేలో ఆలోచన చేస్తున్నారట చిరుత రామ్ చరణ్. ఈ వార్తల్లో నిజమెంత..?

అన్నీ బాగానే ఉన్నా.. ఒక్క విషయంలో మాత్రం అభిమానులకు క్లారిటీ ఇవ్వడమే మరిచిపోయారు మేకర్స్. అదే రిలీజ్ డేట్..! అసలింతకీ విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు.?

సంక్రాంతి రేసు నుంచి విశ్వంభర తప్పుకుని చాలా రోజులైపోయింది. దానికి తగ్గట్లుగానే షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు వశిష్ట.

సినిమా ఏదైనా ఇష్యూను తీసుకుని రాజకీయంగా దాన్ని బాగా చూపిస్తారు శంకర్. చాలా ఏళ్ళ తర్వాత గేమ్ ఛేంజర్‌తో ఇదే చేయాలని చూస్తున్నారు ఈ దర్శకుడు.

ఇది ఏ స్థానంలో ఉంటుందా అనే చర్చ మొదలైంది ట్రేడ్ వర్గాల్లో..! చరణ్‌కు ఓవర్సీస్ మార్కెట్ ఎక్కువే. పైగా శంకర్ సినిమాలు అక్కడ రప్ఫాడిస్తుంటాయి.





























