ఎన్నాళ్లుగానో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న శ్రీనువైట్ల తాజాగా విశ్వం విడుదల చేసారు. సరైన హిట్ ఒక్కటి పడితే చాలనే మాట గోపీచంద్, దర్శకులకు ఈ సినిమా ఊరట ఇచ్చేలానే కనిపిస్తుంది. చిత్రాలయం స్టూడియోస్ వేణు దోనేపూడి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్న విశ్వం దసరా కానుకగా బరిలోకి దిగింది.