Telugu Movies: పాన్ ఇండియా లెవల్లో ప్రతి ఒక్కరూ వెయిటింగ్.. ఆ మూవీస్ ఏంటి.?
మీరెన్ని సినిమాలను రంగంలోకి దించినా మా మనసంతా వాటి చుట్టూనే తిరుగుతోందంటున్నారు అభిమానులు. టాలీవుడ్ మాత్రమే కాదు.. ఆ సినిమాల కోసం పాన్ ఇండియా లెవల్లో ప్రతి ఒక్కరూ వెయిటింగ్. ఇప్పటికే ఆ మూవీస్ ఏంటో మీ ఊహకు అందే ఉంటుందిగా.. మరెందుకు ఆలస్యం.. మాట్లాడుకుందాం పదండి...