Prabhas: ఘనంగా ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు.. డార్లింగ్ అప్ కమింగ్ సినిమాల గురించి ఫ్యాన్స్ డిస్కషన్..
అక్టోబర్ 23... ఈ రోజు దసరా పండుగతో పాటు మరో పండుగను కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు టాలీవుడ్ ఆడియన్స్. వెండితెర బాహుబలి ప్రభాస్ బర్త్ డే కూడా ఈ రోజే. ఈ సందర్భంగా ప్రభాస్ కెరీర్ గురించి, అప్ కమింగ్ సినిమాల గురించి డిస్కస్ చేసుకుంటున్నారు డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్. ఇండియన్ బాక్సాఫీస్‌కు కొత్త హైట్స్ చూపించిన హీరో ప్రభాస్. అప్పటి వరకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని మాట్లాడుకున్న ఆడియన్స్‌కు పాన్ ఇండియా అనే పదం పరిచయం చేసిన హీరో ప్రభాస్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
