Rashmika Mandanna: బాలీవుడ్ లో బిజీ అవుతున్న రష్మిక..! హాట్ ఫోజులతో హల్ చల్.
ప్రజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో మంచి ఫామ్‌లో ఉన్న బ్యూటీ రష్మిక మందన్న. కమర్షియల్ హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ, ఇప్పుడు నటిగా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నారు నేషనల్ క్రష్. ఆల్రెడీ నార్త్‌లో అదే ప్రాక్టీస్‌లో ఉన్న రష్మిక.. ఇప్పుడు సౌత్‌లోనూ అదే ప్లాన్ చేస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా ఎనౌన్స్ అయ్యింది.