Movie News: ఇండస్ట్రీలో జరిగే పార్టీలకు వెళ్లలేదు అంటున్న కృతి సనన్.. సలార్ గురించి ప్రశాంత్ నీల్ అప్డేట్..
తానెప్పుడూ ఇండస్ట్రీలో జరిగే పార్టీలకు వెళ్లాలని అనుకోను అన్నారు కృతి సనన్. హృతిక్ రోషన్‌తో తన ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని అన్నారు దీపిక పదుకోన్. కేజీయఫ్‌తో పోలిస్తే సలార్ మరింత డార్కర్‌గా ఉంటుందని అన్నారు ప్రశాంత్ నీల్. తన కూతురి ముఖంలో చిరునవ్వును చూసిన ప్రతిసారీ, తాను చేస్తున్న పని కరెక్టేనని అనుకుంటానని అన్నారు ప్రియాంక చోప్రా. నార్త్ కీ, సౌత్‌కీ మధ్య తానెప్పుడూ తేడాని గమనించలేదని అన్నారు నటి మెహ్రీన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
