AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Incomplete Love Stories: ఈ ప్రేమ కథలు అసంపూర్ణం.. సినిమాలు మాత్రం అద్భుతం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమకథలఫై చాల చిత్రాలు వచ్చాయి. లవ్ స్టోరీ సినిమా ఆల్మోస్ట్ అన్ని హిట్ అయ్యాయి. అయితే వీటిలో కొన్ని అసంపూర్ణం అయినప్పటికీ ప్రేక్షకుల మనసు చిరకాలం నిలిచిపోయాయి. ఆ చిత్రాలను మిస్ చెయ్యకుండా కచ్చితంగా చూడాలి. మరి ఆ సినిమాలు ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం.. 

Prudvi Battula
|

Updated on: Apr 11, 2025 | 12:25 PM

Share
మాస్ట్రో మణిరత్నం దర్శకత్వం వహించిన 'గీతాంజలి', ఇద్దరు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు మధ్య ఏర్పడిన ప్రేమ కథ. ఇళయరాజా మంత్రముగ్ధులను చేసే సంగీతం, పిసి శ్రీరామ్ సౌందర్య దృశ్యాలు, నాగార్జున, గిరిజల అద్భుతమైన నటన ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం తెలుగులో ఆల్-టైమ్ క్లాసిక్‌గానిలిచింది.

1 / 6
హను రాఘవపూడి తొలి చిత్రం 'అందాల రాక్షసి' 1990ల నాటి నాస్టాల్జిక్ నేపథ్యంలో సాగే కథ. ఈ చిత్రం ప్రతిఫలం లేని ప్రేమ కథగా రూపొందింది. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌, సంగీతం, వాతావరణం ఒక లీనమయ్యే భావాన్ని కల్పిస్తాయి. అందాల రాక్షసి అనేది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే ఓ మధురమైన ప్రేమ కథ చిత్రం.

2 / 6
ఆనంద్ రంగ దర్శకత్వంలో సిద్ధార్థ్, శామిలి నటించి ప్రేమకథ చిత్రం ఓయ్. నికోలస్ స్పార్క్స్ ఎ వాక్ టు రిమెంబర్ నవల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం ఎన్నడూ మరచిపోలేని అనుభూతిని కలిస్తుంది. ఈ లవ్ ఇన్ కంప్లైట్ అయినప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

3 / 6
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'మళ్లీ రావా'. ఈ చిత్రం కార్తీక్, అంజలి అనే చిన్ననాటి ప్రేమికుల ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కింది. సుమంత్, ఆకాంక్ష సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం అసంపూర్ణ ప్రేమకథ అయినా కూడా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది.

4 / 6
'సీతా రామం' 1964 నాటి కథతో రూపొందిన ఈ చిత్రం. కాశ్మీర్ సరిహద్దులో పనిచేస్తున్న అనాథ సైనిక అధికారి లెఫ్టినెంట్ రామ్, సీతా మహాలక్ష్మి మధ్య జరిగిన ప్రేమ కథ. ఈ కథ అసంపూర్ణం. కానీ ప్రేక్షకుల మనసు మరపురాని ఓ అందమైన ప్రేమ కథ. 

5 / 6
సందీప్ రాజ్ కలర్ ఫోటో అందమైన ప్రేమకథను వివరిస్తూనే సంబంధిత సామాజిక సమస్యలను కూడా ప్రస్తావిస్తుంది. జయకృష్ణ (సుహాస్) , దీపు (చాందిని చౌదరి)లపై దృష్టి సారించిన ఈ చిత్రం చర్మపు రంగు గురించి సామాజిక పక్షపాతాలను సవాలు చేస్తుంది. ఈ చిత్రం ప్రేమ కథ హృదయాలను కలచి వేస్తుంది. ఇది చిరకాలం నిలిచిపోయే సినిమా. 

6 / 6
Follow Us
కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా?.. ఇది తెలుసుకోకపోతే..

విడాకులు తీసుకున్నా ఆగని వేధింపులు..
విడాకులు తీసుకున్నా ఆగని వేధింపులు..
జీవిత భాగస్వామికిచ్చే హెచ్‌4 వీసాలు ఇక ఉండవా?రద్దు దిశగా అడుగులు!

యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం

8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!

హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా

పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్

కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా

ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?

నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి