AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాయదు లోహర్‌కు క్యూ కడుతున్న క్రేజీ ఆఫర్స్.. టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్‌లు

ఎంతో మంది ముద్దుగుమ్మలు మోడలింగ్ నుంచి హీరోయిన్స్ గా మారాయి. అలాంటి వారిలో కాయదు లోహర్ ఒకరు. ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. 

Rajeev Rayala
|

Updated on: Jan 03, 2026 | 1:55 PM

Share
ఎంతో మంది ముద్దుగుమ్మలు మోడలింగ్ నుంచి హీరోయిన్స్ గా మారాయి. అలాంటి వారిలో కాయదు లోహర్ ఒకరు. ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. 

ఎంతో మంది ముద్దుగుమ్మలు మోడలింగ్ నుంచి హీరోయిన్స్ గా మారాయి. అలాంటి వారిలో కాయదు లోహర్ ఒకరు. ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. 

1 / 5
2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పూణేలో నివసిస్తోంది. గతంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నది రీసెంట్ గా వచ్చిన డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది ఈ అందాల తార.

2 / 5
అంతకు ముందు శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు ఈ చిన్నది. ఆతరువాత తమిళ్ లో కొన్ని సినిమాలు చేసి ఆకట్టుకుంది. 

3 / 5
ఇక డ్రాగన్ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ ఆఫర్స్ క్యూ కట్టాయి. తెలుగులో ఈ అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం విశ్వక్ సేన్ నటిస్తున్న ఫంకీ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. అలాగే మరో యంగ్ హీరో సినిమాలోనూ ఛాన్స్ అందుకుంది టాక్ వినిపిస్తుంది. 

4 / 5
కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈబ్యూటీ షేర్ చేసిన కొన్ని ఫోటోలు కుర్రాళ్లను కవ్విస్తున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

5 / 5