AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divya Bharathi: తస్సాదియ్యా అనేలా దివ్య భారతి.. ముద్దుగుమ్మ గ్లామర్ ట్రీట్‌కు ఫిదా అవుతున్న కుర్రకారు

దివ్య భారతి అనగానే ఒకప్పటి స్టార్ హీరోయిన్ అనుకోకండి  ఈ ముద్దుగుమ్మ ప్రెజెంట్ యూత్ క్రష్. తన హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారు మనసులను కొల్లగొడుతోంది ఈ చిన్నది. దివ్య భారతి తమిళంలో  జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన 'బ్యాచిలర్' అనే మూవీలో ఈమె నటించగా ఈ సినిమా  ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 

Phani CH
|

Updated on: Feb 25, 2025 | 8:17 PM

Share
దివ్య భారతి తమిళంలో  జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన 'బ్యాచిలర్' అనే మూవీలో ఈమె నటించగా ఈ సినిమా  ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈమెకు ఆశించిన స్థాయిలో అక్కడ ఆఫర్లు రావడం లేదు.

1 / 5
సినిమా హిట్ కాకపోయినా ఈ మూవీలో సాంగ్స్ పాపులర్ అయ్యాయి. 'పెన్నే పెన్నే' పాటతో కుర్రకారును తన వెనక తిరిగేలా చేసింది ఈ ముద్దుగుమ్మ.ముఖ్యంగా ఈ అమ్మడి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  ఈ సినిమాలో రొమాంటిక్ , ముద్దుల సీన్స్ లో ఏమాత్రం మొహమాటపడకుండా నటించి కుర్రకారును ఆకట్టుకుంది. 

2 / 5
ఈమె ఓ మోడల్ కూడా..! అందాల ఆరబోతకు ఏమాత్రం తగ్గదు. ఈ విషయాన్ని ఆమె ఫోటో షూట్లతో చెప్పకనే చెబుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటో తో తెలుగు చిత్రసీమను కూడా ఒక ఊపు ఊపేస్తుంది ఈ చిన్నది.

3 / 5
చాలా కాలం తర్వాత ఇప్పుడు సినిమా అనౌన్స్ చేసింది. అదికూడా తెలుగులో  సినిమా చేస్తోంది దివ్య భారతి సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది దివ్య భారతి. మరీ చూడాలి ఈ మూవీతో అయిన అమ్మడికి హిట్ పడుతుందో లేదో మరి.

4 / 5
ఈ అమ్మడు గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి క్యూట్ ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..

మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!