Game Changer: గేమ్ చేంజర్ మూవీలో శంకర్ మార్క్.. సాంగ్స్ కోసమే 90 కోట్లు..
ముఖ్యంగా పాటల విషయంలో శంకర్ తన గత చిత్రాలను మరిపించేలా ప్లాన్ చేస్తున్నారట.శంకర్ సినిమా అంటే పాటలకు చాలా స్పెషాలిటీ ఉంటుంది. సినిమా థీమ్‌తో సంబంధం లేకుండా భారీ సెట్స్‌లో లావిష్‌గా సాంగ్స్ షూట్ చేయటం శంకర్ స్టైల్. హీరో ఎవరైన శంకర్ సినిమా సాంగ్ అంటే... మరో ప్రపంచంలో విహరించిన ఫీలింగ్ కలుగుతుంది.గేమ్ చేంజర్ సినిమాలో జస్ట్ సాంగ్స్ కోసమే 90 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట శంకర్.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
