AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫొటోలో ఉన్న అమ్మడిని గుర్తుపట్టారా.? కమల్‌తో లిప్ లాక్ సీన్‌తో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది

ఒకప్పుడు తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలతో చక్రం తిప్పిన హీరోయిన్ ఆమె.  చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీని ఏలేసింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Rajeev Rayala
|

Updated on: Jul 29, 2026 | 1:56 PM

Share
ఒకప్పుడు తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలతో చక్రం తిప్పిన హీరోయిన్ ఆమె.  చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీని ఏలేసింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఆమె చేసిన ఒకటి రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే అగ్ర స్థానంలో దూసుకుపోయిన ఈ హీరోయిన్.

1 / 5
ఇప్పటికీ చేతినిండా సినిమాలతో యాక్టివ్ గా ఉంటుంది. కమల్ హాసన్, రజినీకాంత్ లాంటి స్టార్ హీరోలతో నటించింది ఆ అందాల తార. ఆ మధ్య కమల్ తో ఆమె చేసిన లిప్ లాక్ సీన్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకూ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె పేరు అభిరామి. అసలు పేరు దివ్య గోపీ కుమార్. కేరళలోని త్రివేండ్రంలో జన్మించిన ఆమె.. 1995లో కథాపురుషన్ సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది.

2 / 5
మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో వరుస అవకాశాలు అందుకుంది. దివంగత నటుడు శ్రీహరి హీరోగా నటించిన థాంక్యూ సుబ్బారావ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత చార్మినార్ అనే సినిమాలో కనిపించింది. కానీ వేణు తొట్టెంపూడి జోడిగా చెప్పవే చిరుగాలి సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

3 / 5
ఇందులో ఆమె నటనకు ఆడియన్స్  ఫిదా అయ్యారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన అభిరామి..కొన్నాళ్లకే రీఎంట్రీ ఇచ్చింది. ఎక్కువగా తమిళం, కన్నడ భాషలలో నటించిన ఆమె.. ఇప్పుడిప్పుడే తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. మొన్నామధ్య కమల్ హాసన్, డైరెక్టర్ మణిరత్నం కాంబోలో వచ్చిన థగ్ లైఫ్ చిత్రంలో నటించింది. ఈ సినిమాలో కమన్, అభిరామికి మధ్య వచ్చిన లిప్ లాక్ సీన్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.

4 / 5
ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది అభిరామి. తెలుగుతో పాటు ఇతరభాషల్లోనూ అవకాశాలు అందుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నదాని త్రొబ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కమల్ హాసన్ తో కలిసి దిగిన ఈ ఫొటోలో అభిరామి గుర్తుపట్టలేనంతగా ఉంది. ఇప్పుడు కుర్ర హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా అందంతో కవ్విస్తుంది. 

5 / 5
Follow Us
మార్కెట్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 440

కాకినాడ AE కేసులో ట్విస్ట్‌.. 'నా భర్తకు విషం ఇచ్చి వాడే చంపాడు'

సరికొత్త మహీంద్రా స్కార్పియో పికప్ ట్రక్‌ ధర, ఫీచర్లు ఇవే

94 ఫోర్లు, 6 సిక్సర్లతో 1107 పరుగులు.. క్రికెట్ హిస్టరీలోనే..

డెబ్యూ మ్యాచ్‌లోనే చెత్త రికార్డు మూటగట్టుకున్న లంక బౌలర్

మార్కెట్‌లో సంచలనానికి స్కోడా స్లావియా రెడీ.. పూర్తి వివరాలు

కియారా కాదు.. రామ్ చరణ్-సుక్కూ మూవీలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్!

బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. మళ్లీ భారీగా పెరుగుతున్న రేట్లు

ఇండియన్‌ మార్కెట్‌లోకి విన్‌ఫాస్ట్‌ ఎలక్ట్రిక్​ ఎస్‌యూవీలు

రోజుకు కేవలం రూ.195 పొదుపుతో చేతికి రూ.10 లక్షలు..