Deepika Pilli:వంగ పండు దుస్తుల్లో వయ్యారాలు ఒలకబోస్తున్న బ్యూటి ..
దీపికా పిల్లి సోషల్ మీడియాలో చాలా పాపులర్.. టిక్ టాక్‌లో వీడియోలు చేస్తూ తన అందచందాలతో కేకపెట్టించేది. కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో కూడ నటించిన దీపికా తన డ్యాన్స్‌లతో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ భామ తాజాగా ఈటీవీలో వచ్చే డాన్స్ ప్రోగ్రామ్ ఢీలో యాంకరింగ్ చేస్తూ అలరిస్తోన్న సంగతి తెలిసిందే.
Most Read Stories