AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అప్పుడు తిట్టారు.. ఇప్పుడు గుండెల్లో గుడి కట్టారు.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఎవరీ హీరోయిన్..?

కాలేజీ రోజుల్లో అందంగా లేదంటూ బాడీ షేమింగ్ చేశారు. కానీ ఇప్పుడు అదే అమ్మాయి సౌత్ ఇండస్ట్రీని ఏలేందుకు సిద్ధమయ్యింది. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలు దోచేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు క్రేజీ ఫోటోషూట్లతో నెట్టింట సంచలనం సృష్టిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ త్రోబ్యాక్ ఫోటోస్ వైరలవుతున్నాయి.

Rajitha Chanti
|

Updated on: May 24, 2025 | 8:45 PM

Share
 ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేస్తుంది. తొలి సినిమాతోనే అడియన్స్ హృదయాలు గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల అరాచకం సృష్టిస్తుంది.

1 / 5
ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ దివ్య భారతి. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమాతో కథానాయికగా సినీరంగంలోకి అరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే ఊహించని స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది.

2 / 5
ఆ తర్వాత తమిళంలో వరుస సినిమాల్లో నటించింది. మదిల్ మెయిల్ కాదల్ సినిమాతో మరోసారి వెండితెరపై సందడి చేసింది. ఇప్పుడు సుడిగాలి సుధీర్ సరసన గోట్ చిత్రంలో నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.

3 / 5
అయితే కాలేజీలో దివ్య భారతీ  తన బాడీ షేప్ గురించి అనేక విమర్శలు ఎదుర్కొదంట. తనను ఫాండా బాటిల్, అస్థిపంజరం వంటి మాటలతో పిలిచేవారని.. దీంతో తనను తాను ఎంతో ద్వేషించుకున్నానని.. నడిచేందుకు సైతం భయపడినట్లు గుర్తుచేసుకుంది.

4 / 5
కానీ 2015లో ఇన్ స్టాలో తన ఫోటో షేర్ చేయడంతో పాజిటివ్ కామెంట్స్ వచ్చాయని.. దీంతో తన ఆత్మ విశ్వాసం పెరిగి మోడలింగ్ వైపు అడుగులు పడినట్లు తెలిపింది. ఇక ఇప్పుడు క్రేజీ ఫోటోషూట్లతో నెట్టింట సెన్సేషన్ అవుతుంది.

5 / 5
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి

సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!

ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!

Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!

Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..

రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC

మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్

క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్

మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?

మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..