AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heroine: కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఒక్క సినిమా చేయకుండానే క్రేజ్.. గ్లామర్ ఫోజులతో మత్తెక్కిస్తోన్న హీరోయిన్..

ప్రస్తుతం తమిళ్ హీరోయిన్ క్రేజీ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇప్పటివరకు ఆమె తెలుగు ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ నెట్టింట మాత్రం విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. నిత్యం గ్లామర్ ఫోటోషూట్లతో నెట్టింట అరాచకం సృష్టిస్తుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ?

Rajitha Chanti
|

Updated on: Oct 09, 2025 | 12:29 PM

Share
కాలేజీ రోజుల్లో అందంగా లేదంటూ విమర్శించారు. దీంతో ఆమె ఆత్మ విశ్వాసం దెబ్బతిందట. నలుగురిలో కలవడానికి ఎంతో ఇబ్బందిపడేదట. కానీ ఇన్ స్టాలో షేర్ చేసిన ఒక్క ఫోటో ఆమె కెరీర్ మార్చేసింది. తన గురించి పాజిటివ్ కామెంట్స్ రావడం చూసి ఆశ్చర్యపోయిందట.

1 / 5
కట్ చేస్తే.. ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీని ఏలేస్తుంది. ఫస్ట్ మూవీలోనే గ్లామర్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. తొలి చిత్రంలోనే రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. దీంతో  ఈ ముద్దుగుమ్మ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది.

2 / 5
ఆమె మరెవరో కాదు.. దివ్య భారతి. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా చేసిన బ్యాచిలర్ అనే సినిమా సినీరంగంలోకి కథానాయికగా అడగుపెట్టింది. ఈ సినిమాతో దివ్య భారతి పేరు ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది.

3 / 5
అయితే బ్యాచిలర్ సినిమా తర్వాత ఆమె నటనకు ప్రశంసలు వచ్చినప్పటికీ అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. తమిళంలో ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటుంది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

4 / 5
ఇప్పుడు తెలుగులో సుడిగాలి సుధీర్ సరసన గోట్ చిత్రంలో నటిస్తుంది. చాలా కాలం క్రితమే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కేవలం ఈ ఒక్క సినిమాలోనే నటిస్తుంది. మరోవైపు సోషళ్ మీడియాలో మాత్రం నిత్యం గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంది.

5 / 5
లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే

200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?

తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?

మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్

కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?

పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో

అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా