AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇన్ఫోసిస్‌లో జాబ్ మానేసి సినిమాల్లో హీరోయిన్‏గా.. అచ్చ తెలుగమ్మాయి..

ఇప్పుడిప్పుడే సినీరంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. అచ్చ తెలుగమ్మాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. నటనపై ఆసక్తితో సాఫ్ట్ వేర్ జాబ్ మానేసి.. లక్షల జీతం వదిలేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు నటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

Rajitha Chanti
|

Updated on: Feb 09, 2025 | 3:44 PM

Share
ఈ అమ్మాయి  ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేది. కానీ నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. కథానాయికగా మొదటి సినిమాతోనే  నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ సొంతం చేసుకుంది.

1 / 5
ఆమె మరెవరో కాదు.. అచ్చ తెలుగమ్మాయి అనన్య నాగల్ల. మల్లేశం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది.

2 / 5
తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య.. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసింది. అదే సమయంలో షార్ట్ ఫిల్మ్స్ చేసింది.

3 / 5
ఆ తర్వాత ప్రియదర్శి జోడిగా మల్లేశం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీలో కీలక పాత్ర పోషించింది. తెలుగులో మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతం, మళ్లీపెళ్లి చిత్రాల్లో నటించింది.

4 / 5
ఇటీవలే పోట్టెల్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

5 / 5
Follow Us
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?

భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?

'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?

కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్

రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!

నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!

ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి

పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!

కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!