తెలుగులో హిందీ హీరోయిన్ల హవా కనిపిస్తుందిప్పుడు. రకుల్, తమన్నా, సమంత లాంటి వాళ్ళంతా సీనియర్స్ అయిపోవడం.. కృతి శెట్టి, శ్రీలీల ఫామ్‌లో లేకపోవడంతో.. బాలీవుడ్ బ్యూటీస్ వైపు ఫోకస్ చేస్తున్నారు మేకర్స్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు నార్త్ హీరోయిన్లు. ఛాన్స్ వచ్చిందే తడువు.. ఇక్కడే సెటిల్ అయిపోవాలని చూస్తున్నారు.