AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Secret Wedding: గుట్టు చప్పుడుకాకుండా పెళ్లిపీటలెక్కి షాక్‌ ఇచ్చిన స్టార్స్‌..

ఈ ఏడాది ప్రారంభం నుంచి సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఐతే ముందస్తుగా ఎటువంటి ప్రకటన వెలువడకుండా అత్యంత గోప్యంగా పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్‌ చేసిన తారామణులు వీరే..

Srilakshmi C
|

Updated on: Mar 07, 2023 | 6:56 AM

Share
ఈ ఏడాది ప్రారంభం నుంచి సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఐతే ముందస్తుగా ఎటువంటి ప్రకటన వెలువడకుండా అత్యంత గోప్యంగా పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్‌ చేసిన తారామణులు వీరే..

ఈ ఏడాది ప్రారంభం నుంచి సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఐతే ముందస్తుగా ఎటువంటి ప్రకటన వెలువడకుండా అత్యంత గోప్యంగా పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్‌ చేసిన తారామణులు వీరే..

1 / 5
బాలీవుడ్‌ హీరోయిన్‌ స్వర భాస్కర్‌, సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహాద్‌ అహ్మద్‌ను ఈ ఏడాది జనవరి 6న రహస్యంగా పెళ్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లైన నెల రోజుల తర్వాత పెళ్లి విషయాన్ని ప్రకటించింది ఈ భామ.

2 / 5
బాలీవుడ్‌ నటి మాన్వి గాగ్రూ కమెడియన్‌ కుమార్‌ వరుణ్‌ను  ఫిబ్రవరి 23న పెళ్లాడింది. పెళ్లి వార్తలు ఎక్కడా బయటికి రాకుండా అత్యంత గోప్యంగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది ఈ జంట.

3 / 5
బాలీవుడ్‌ నటి చిత్రాశి రావత్‌, నటుడు ధృవాదిత్య భగ్వనానీని ఫిబ్రవరి 4న పెళ్లాడింది. ఈ బ్యూటీ కూడా రహస్యంగా పెళ్లిపీటలెక్కింది.

4 / 5
బుల్లితెర నటి కీర్తిదా మిస్త్రీ, నటుడు రిబ్బు మెహ్రాను ఫిబ్రవరి 25న గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది.

5 / 5
Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి

Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..