Janhvi Kapoor: ఎట్టకేలకు జాన్వీ కోరిక నెరవేరిందోచ్.. ఫేవరెట్ హీరో సరసనే ఛాన్స్ కొట్టేసిన అందాల ముద్దుగుమ్మ..

దివంగత హీరోయిన్ శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. 2018లో ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది.

|

Updated on: Mar 06, 2023 | 6:06 PM

1 / 9
ఇప్పటివరకు ఆరు చిత్రాల్లో నటించిన జాన్వీ నటనపరంగా సినీ విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. గ్లామర్, ఢీగ్లామర్ తేడా లేకుండా కంటెంట్ దృష్టిలో పెట్టుకుని సినిమాలను ఎంచుకుంటుంది.

2 / 9
మార్చి 6న జాన్వీ 26వ పుట్టినరోజు జరుపుకుంటోది. ఈ నేపథ్యంలోనే తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ పక్కన నటించేందుకు ఛాన్స్ కొట్టేసింది.

3 / 9
 గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తనకు తెలుగులో ఎన్టీఆర్ అంటే ఇష్టమని.. ఆయన పక్కన నటించాలని ఉందంటూ మనసులోని మాటలను బయటపెట్టేసింది. అంతేకాకుండా ఆఫర్స్ వస్తే తాను సౌత్ మూవీస్ చేయడానికి సిద్ధమని తెలిపింది.

4 / 9
తాజాగా ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న NTR 30లో ఛాన్స్ కొట్టేసింది.  తాజాగా ఈ సినిమా నుంచి జాన్వీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

5 / 9
మరి యంగ్ టైగర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న ఈ అతిలోక సుందరి తనయ తెలుగులో సత్తా చాటుతుందో లేదో చూడాలి.

6 / 9
ఎట్టకేలకు జాన్వీ కోరిక నెరవేరిందోచ్.. ఫేవరెట్ హీరో సరసనే ఛాన్స్ కొట్టేసిన అందాల ముద్దుగుమ్మ..

7 / 9

8 / 9

9 / 9
Follow us
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్