Shilpa Shetty: ఐదుపదుల వయసు దగ్గరపడుతున్నా.. ఏం అందంరా బాబు..!
తెలుగు ప్రేక్షకులకు కూడా శిల్పాశెట్టి సుపరిచితురాలే.. దర్శకేంద్రుడు రాఘవేంద్ర దర్శకత్వంలో వచ్చిన సహస వీరుడు..సాగర కన్య సినిమాలో నటించింది శిల్పా. ఈ మూవీలో సాగర కన్యగా తన నటనతో అందంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. తమిళ్ లోనూ సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 48. ఐదుపదుల వయసుకు దేగ్గరైనా కూడా శిల్పా తరగని అందంతో ఆకట్టుకుంటున్నారు. సన్నజాజి తీగల ఉండే శిల్పా శెట్టి కుర్ర హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని వయ్యారంతో కవ్విస్తున్నారు.