Chiranjeevi: సోషియో ఫాంటసీ చిత్రంలో మెగాస్టార్! డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఇప్పుడు విడుదలవుతున్న సినిమాల్లో గ్రాఫిక్స్ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు గానీ, అప్పట్లో విజువల్ వండర్ అంజి మూవీతోనే వాటన్నిటినీ అభిమానులకు పరిచయం చేశారు చిరంజీవి. ఇప్పుడు వశిష్ట చేసే సినిమాలోనూ గ్రాఫిక్స్ మరో రేంజ్‌లో ఉంటాయని టాక్. ఈ ఇయర్ ఎండింగ్‌కి మెగా ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
