AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటికి దిష్టి గుమ్మడి కాయ కట్టడం వెనుక సీక్రెట్ ఇదే.. తప్పక తెలుసుకోవాలి..లేదంటే

ప్రతి ఇంటికి గుమ్మడి కాయ కచ్చితంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇదొక సాంప్రదాయంలా పాత కాలం నుంచి దీనిని అనుసరిస్తున్నారు. గృహ ప్రవేశ సమయంలో ఇంటికి గుమ్మడి కాయతో దిష్టి తీసి నేలపై కొట్టి పసుపు, కుంకుమ వేసి గుమ్మానికి ఇరు వైపులా పెడతారు.

Prasanna Yadla
|

Updated on: Feb 13, 2026 | 9:24 PM

Share
ఇంటికి  దిష్టి గుమ్మడి కాయను కట్టే ముందు కొన్ని కచ్చితంగా పాటించాలి. లేదంటే మీరు కట్టిన దానికి ఫలితం ఉండదు. అసలు, ఇంటికి  దిష్టి గుమ్మడి కాయను ఎందుకు కట్టాలి? కడితే ఏ సమయంలో కట్టాలనేది ఇక్కడ చూద్దాం..

1 / 5
ఇంటి మీద చెడు చూపు పడకుండా ఇలా గుమ్మడి కాయను కడతారు. అలాగే, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఏమైనా ఇతర చిన్న దిష్టి దోషాలున్నా కూడా తొలగిపోతాయి.

2 / 5
ఇంట్లో  సమస్యలు ఉన్నా కూడా వెంటనే పాత  గుమ్మడికాయను తీసేసి మార్కెట్ కీ వెళ్ళి కొత్త గుమ్మడికాయను కడతారు. ఇలా చేస్తే నర దిష్టి కూడా పోతుందని పండితులు చెబుతున్నారు.

3 / 5
అయితే, ఈ గుమ్మడికాయను ఎప్పుడు కట్టాలంటే.. అమావాస్య రోజున కానీ, ఏదయినా శుభ గడియల్లో గుమ్మడికాయను కట్టాలి. పండుగల ముందు కూడా మంచి సమయం చూసి కట్టుకోవచ్చు.

4 / 5
ఈ విషయాలను మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు తీసుకునే గుమ్మడికాయ తాజాది అయ్యి ఉండాలి. ఇంటి ముఖ ద్వారానికి కట్టే ముందు  పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి. అలాగే, ఎరుపు దారంతోనే కట్టాలి. 
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

ఈ విషయాలను మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు తీసుకునే గుమ్మడికాయ తాజాది అయ్యి ఉండాలి. ఇంటి ముఖ ద్వారానికి కట్టే ముందు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి. అలాగే, ఎరుపు దారంతోనే కట్టాలి. Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
ప్రాణం తీసిన వేగం.. లారీ ఢీకొట్టి స్పాట్‌లోనే ఐదుగురు మహిళలు మృతి

బట్టల ఇస్త్రీకే కాదు.. ఐరన్ బాక్స్‌తో ఇన్ని పనులు చేయొచ్చా..

వాస్తు ప్రకారం ఈ మొక్కలకు అంత పవర్ ఉందా?

జిగురు అస్సలు ఉండదు.. పెరుగుతో బెండకాయ కూర ఇలా చేస్తే అదిరిపోద్ది

శుక్రుడి అనుగ్రహంతో వీరికి ఆర్థికంగా, కెరీర్‌లో పురోగతి..!

తులసి మాల వేసుకుంటే ఈ 2 ఆహారాలకు దూరంగా ఉండాలా?

అక్కడ మెడల్ సాధిస్తే ఆ ఫీలింగే వేరు.. దేశం కోసం ఆడతానన్న బిష్ణోయ్

ఈ చిన్నోడు పాన్ ఇండియా స్టార్.. 2490 కోట్ల ఆస్తి తగ్గినా కింగే.

శత్రువును ఎదుర్కోవాలంటే.. ఈ 7 వ్యూహాత్మక అస్రాలు మీకు తెలియాలి!

ట్రాఫిక్ చలాన్లు కట్టట్లేదా? అయితే మీ ఇంట్లో కరెంట్ కట్ అవ్వొచ్చు