Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌లో బబ్లీ బ్యూటీ హల్‌చల్.. అందం, చలాకీతనంతో ఆకట్టుకుంటున్న సిరిహనుమంతు..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Sep 12, 2021 | 7:15 AM

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ ఫోటోలతో రచ్చ చేస్తోంది ముద్దుగుమ్మ సిరి హనుమంతు..

Sep 12, 2021 | 7:15 AM
గ్లామర్‌కు తోడు అందమైన రూపం, ముఖంపై నిత్యం చెరగని చిరునవ్వుతో బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేస్తోందీ బబ్లీ బ్యూటీ సిరి హనుమంతు.

1 / 4
బిగ్‌బాస్ షో మొదటి రోజున కెమెరా కళ్లను ఎక్కువ చేపు తనవైపే నిలుపుకోవడంలో సక్సెస్ సాధించిన సిరి హనుమంతు.. తాజాగా నెట్టింట్లోనూ రచ్చ చేస్తోంది.

2 / 4
బిగ్‌బాస్‌లో షో లో నెగ్గాలంటే ఆటతో పాటు.. అభిమానుల మనసులూ గెలుచుకోవాలి. అందుకే అమ్మడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గాలం వేసే ప్రయత్నం చేస్తోంది.

3 / 4
తాజాగా సిని హనుమంతు ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. పింక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో సిల్వర్ కలర్ డ్రెస్‌లో అందాలను ఆరాబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది బొద్దుగుమ్మ. చిరునవ్వుతో మరింత స్ట్రాంగ్, టఫ్‌గా తిరిగి వస్తామంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.

4 / 4

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu