Surabhi: అందాల నటి సురభి లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫొటోస్
తమిళ హీరో ధనూష్ సరసన రఘువరన్ బీటెక్ సినిమాలో నటించి, ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సురభి.. బీరువా, ఎక్స్‌ప్రెస్‌రాజా, ఎటాక్, జెంటిల్‌మెన్ సినిమాలు చేసింది. తాజాగా శశి సినిమాలోనూ మెప్పించింది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
