Dasara Movies OTT : లియో కమింగ్.. బాలయ్య సినిమాను మాత్రమే ఎందుకు దాచేస్తున్నట్లు..?
ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా థియేటర్స్‌లో ఉండేది వారం రోజులు.. మహా అయితే 10 రోజులు.. అద్భుతం చేస్తే 20 రోజులు అంతే. అంతకంటే ఒక్క రోజు కూడా ఎక్కువ ఆడట్లేదు. ఒకవేళ ఆడుతుందని, ఆడిందని చెప్పినా అవి అబద్ధాలే. ఎందుకంటే అంత దమ్మున్న సినిమాలు వచ్చినా.. 20 రోజుల తర్వాత కూడా థియేటర్స్‌కు వెళ్లేంత తీరిక, ఓపిక రెండూ జనాలకు లేవు. ఎందుకంటే నెల రోజుల్లో ఓటిటిలో వచ్చేస్తుందిలే అనే ధీమా. మరికొన్ని సినిమాలు అయితే కేవలం 20 రోజుల్లోనే డిజిటల్‌లో వచ్చేస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
