నెత్తిన చామంతిలు.. పట్టు పరికిణిలో అందంగా రాములమ్మ
యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన గ్లామర్‌తో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ చిన్నది. తన మాటతీరుతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రియాల్టీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తాజాగా లంగా ఓణీలో అందంగా ముస్తాబైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ పొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5