బంగారు రంగు డ్రెస్‌లో బంగారంలా..గార్జియస్ లుక్‌లో మీనాక్షి చౌదరి!
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనూ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఈ మధ్య నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ తన అందచందాలతో కుర్రకారును ఆగం చేస్తుంది. బంగారు రంగు డ్రెస్‌లో బంగరంలో మెరిసిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ గోల్డ్ కలర్ డ్రెస్‌లో తన గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు అందిరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5