Movie Updates: బాలయ్య నెక్స్ట్ మూవీ షురూ.. ఆ వార్తలపై స్పందించిన మృణాల్..
భగవంత్ కేసరి సినిమాతో మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న నందమూరి బాలకృష్ణ, ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నారు. పెళ్లి వార్తలపై స్పందించారు హ్యాపెనింగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ నడిగర్ తిలకం. మోస్ట్ అవెయిటెడ్ టైగర్ 3 సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఏడేళ్ల విరామం తరువాత ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సిరీస్‌లో వస్తున్న సినిమా కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
